అమ్మాయిల మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టమని చాలా మంది అంటుంటారు. మరి వారిని అర్థం చేసుకోవడం ఎలా అని అనుకుంటున్నారా... అయితే ఈ టిప్స్ పాటించండి
1. అశ్లీలంగా మాట్లాడితే వినడానికి ఏ అమ్మాయి ఆసక్తి చూపదు.
2. వారు స్పెషల్ అని మీరు ఫీలవడాన్ని ఎంజాయ్ చేస్తారు. (స్పెషల్ కాకపోయినా కూడా!).
3. సీరియస్‌గా ఉండేవారితో స్త్రీలు చనువును కోరుకోరు. అది భర్తయినా సరే.
4. ఏ అమ్మాయితోనూ గొడవలతో విడిపోవద్దు. ఇష్టం లేదన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిల్లో క్షణికావేశం ఎక్కువ.
5. పాత సూత్రమే అయినా..... కళ్లలోకి కళ్లు పెట్టి (కాస్త డిస్టెన్స్ నుంచి) చూస్తే ఆమె మనసులో చొరబడటం సులువు.
6. నిజాయితీతో, మనసుతో చెబితే ఏ అమ్మాయి అయినా ఆలోచిస్తుంది.
7. భావోద్వేగాలను అణుచుకోవడం స్త్రీలకు తెలిసినంతగా పురుషులకు తెలియదు.
8. అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటుంది.

No comments:
Post a Comment